అంత్యక్రియలకు ఆర్థిక సహాయం BMR.  

దోమ పిబ్రవరి 10(జనం సాక్షి)
దోమ మండల పరిధిలోని దోర్నాల్ పల్లి తండాకు చెందిన భీమ్ల నాయక్ మరణించడం జరిగింది ఈ విషయం తండా వాసుల ద్వార తెలుసుకున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ శ్రీ బుయ్యనీ మనోహర్ రెడ్డి  అంత్యక్రియల కోసం తన అనుచరులతో  5000 రూపాయల ఆర్థిక సహాయం మృతుని కుటుంబ సభ్యులకు  అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో దోర్నాల్ పల్లి గ్రామ ఉప సర్పంచ్ అనిల్ కుమార్,మాజీ సర్పంచ్ వెంకన్న, వెంకట్ రెడ్డి, వస్య నాయక్, హరిచందర్, రవి  చంద్ర నాయక్ తావుర్య నాయక్, గోపాల్, రాజు  తండా వాసులు పాల్గొన్నారు