అంధకారంలో 25 గిరిజన గ్రామాలు

అంధకారంలో 25 గిరిజన గ్రామాలు
పోలవరం: సీఎం పర్యటనపై అధికారుల అత్యుత్సహం చూపడంతో 25 గిరిజన గ్రామల్లో అంధకారం నెలకొంది. సీఎం పోలవరం పర్యటన సంధర్భంగా పోలవరం హెడ్‌వర్స్‌ వద్ద హెలిప్యాడ్‌కు అడ్డువస్తాయని భావించి విద్యుత్‌ వైర్ల్‌ తొలగించారు. దీంతో 25 గ్రామాలకు కరెంటు సరఫరా నిలచిపోయింది.