అక్బరుదీన్‌ ఒవైసీని అరెన్టు చేయాలి

శ్రీనగర్కకాలనీ :ఇబ్రహీం యాఫై హత్య కేసులో నిందితులుగా ఉన్న ఎమ్మెల్యే అక్బరుదీన్‌ ఒవైసీపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ మృతుడు తల్లి మహ్మద్‌ పహిల్వాన్‌ బంధువులు హోంమంత్రిని కోరారు. ఈమేరకు సబితాఇంద్రా రెడ్డికి వినతి పత్రాన్ని అందించారు. ఒవైసీ అనుచరుల వేదింపులు రోజురోజుకు ఎక్కువవుతున్నాయని వారు ఆరోనించిరు.