అక్బరుద్దీన్‌ను హాజరుపరచండి : బెంగళూరు కోర్టు

బెంగళూరు : వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను తమ ఎదుట హాజరుపరచాలని బెంగళూరులోని సీఎంఎం కోర్టు పోలీసులను ఆదేశించింది. ఫిబ్రవరి 23న కోర్టులో హాజరుపరచాలని గడువు విధించింది.