అక్బరుద్దీన్ ఆరోగ్య పరిస్థితి సాధారణం
హైదరాబాద్: అక్బరుద్దీన్‌కు గాంధీ ఆసుపత్రిలో చేసిన 8 రకాల పరీక్షల్లో సీటీస్కాన్ మినహా అన్ని పరీక్షల్లో ఆయన పరిస్థితి సాధారణంగా ఉన్నట్లు వైద్యనివేదికలు పేర్కొంటున్నాయి. శరీరంలో బుల్లెట్ ఉన్నందున ఆయనకు వైద్యులు ఎమ్‌ఆర్‌ఐ పరీక్ష నిర్వహించలేదు.