అక్రమాస్తుల కేసులో దర్యాప్తు కొనసాగుతోంది:సీబీఐ

హైదరాబాద్‌:జగన్‌ అక్రమాస్తుల కేసులో దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ అక్రమాస్తుల కేసులో రూ.43 వేల కోట్ల ప్రజాదనానికి నష్ట వాటిల్లిందని తెలిసిందని.తెలిసింది.నిందితుడు జగన్‌ తన కంపెనీల్లోకి భారీ మొత్తంలో పెట్టుబడులు మళ్లించుకున్నాయిరని చెప్పింది.అక్రమాస్తుల కేసులో 4 అభియోగ పత్రాలు దాఖలు చేయాల్సి ఉందని సీబీఐ పేర్కొంది.వాన్‌పిక్‌,భారతి సిమెంట్స్‌పైన,పెట్టబడులను కేంద్రంగా కోల్‌కతాలో స్థాపించిన సూట్‌కేసు కంపెపీలపైన దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ తెలిసింది.