అడవుల దీవి నుంచి సీపీఐ రైతు పోరుబాట ప్రారంభం

గుంటూరు: గుంటూరు జిల్లా అడవుల దీవినుంచి సీపీఐ పోరుబాట ప్రారంభించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వాన్‌పిక్‌ ఒప్పందాలు పూర్తిగా రద్దుచేసి రైతులకు భూములు అప్పగించాలన్నారు. వాన్‌పిక్‌ భూముల్ని ఆయన ట్రాక్టర్లతోదున్నారు.