అణుసామర్థ్యం గల క్షిపణిని పరీక్షించిన పాకిస్థాన్‌

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ఈ రోజు అణ్వాయుధ సామర్థ్యం కల క్షిపణిని పరీక్షించింది. 1300 కిమీ. వరకూ లక్ష్యాన్ని చేదించగల ఘోరీ అనే ఈ క్షిపణిని పాకిస్థాన్‌ మిలిటరీ ప్రయోగాత్మకంగా పరిశీలించినట్లు సమాచారం తెలిసింది.