అత్తింటివారిపై గొడ్డలితో దాడి

నిజామాబాద్‌: జిల్లాలోని సిరికొండ మండలం చిన్నవల్లూరులో ఓ అల్లుడు అత్తింటి వారిపై గొడ్డలితో దాడిచేశారు. ఈ దాడిలో అత్త మృతి చెందగా మరదలి పరిస్థితి విషమంగా ఉంది.అనంతరం ఆయన కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.