అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం:భద్రాచలం మండలంలో త్వరలో ప్రారంభంకానున్న డీఎడ్‌ కళాశాలలో అధ్యాపకుల పోస్తులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఐటీడీఏ పీవో ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.ప్రిన్సిపల్‌ పోస్టుకు కూడా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మొత్తం 7 పోస్టులను ఉపాధ్యాయుల డిప్యూటేషన్‌ ద్వారా లేక కాంట్రాక్ట్‌ పద్ధతిపై భర్తీ చేస్తామన్ని తెలిపారు.