అనాథ పిల్లలకు విద్యార్థుల చేయూత
ముకరంపుర, (జనంసాక్షి): అనాథ పిల్లలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో అల్ఫోర్స్ విద్యార్ధుల రూ.70 వేలు విరాళాలు సేకరించి నగరంలోని రెండు అనాథ ఆశ్రమాల్లోని చిన్నారుల వినియోగం కోసం అందించారు. పేద విద్యార్దుల కోసం తమ విద్యార్థుల విదాళాలు సేకరించి అందించడం అభినందనీయమని విద్యా సంస్థల ఛైర్మన్ వి. నరేందర్‌రెడ్డి తెలిపారు.