అపాచీ పరిశ్రమలో స్టీమ్‌ యంత్ర పేలుడు

నెల్లూరు:నెల్లూరు జిల్లా తడ మండలంలోని మాంబట్టు అపాచీ పరిశ్రమలో స్టీమ్‌ యంత్రం పేలుడు ప్రమాదంలో 9 మంది కార్మికులు గాయపడ్డారు. వారిని హుటహుటిన ఆస్పత్రికి తరలించారు.