అలీఖాన్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తి
హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కేసుకు సంబంధించి గాలి జనార్దన్‌రెడ్డి సహాయకుడు అలీఖాన్ బెయిల్ పిటిషన్‌పై సీబీఐ న్యాయస్థానంలో వాదనలు పూర్తయ్యాయి. ఈ పిటిషన్‌పై తీర్పును న్యాయస్థానం ఈ నెల 14కు వాయిదా వేసింది.