అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ముఖ్యమంత్రి
అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు . ఈ సందర్భంగా సీఎం కేసిఆర్ ఆహ్వానిస్తున్న శాసన సభా వ్యవహరాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి , చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, అసెంబ్లీ కార్యదర్శి తదితరులు…