అస్పత్రి కార్మికుల సమ్మె

గోదావరిఖని: జీవో 333 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ గోదావరిఖనిలో ప్రభుత్వ ప్రాంతీ ఆస్పత్రి పారిశుద్ధ్య కార్మికులు ఆదివారం నుంచి సమ్మెలోకి పునుకున్నారు.పది రోజులుగా దశలవారీగా ఆందోళన చేపట్టినప్పటికి కాంట్రాక్టలను ప్రభుత్వం స్పందించకపోవడంతో సమ్మె చేపట్టారు.