అస్సాం అల్లర్లపై సీబీఐ విచారణ

న్యూఢిల్లీ: రాజ్యసభలో కేంద్ర హోంశాఖమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే మాట్లాడుతూ అలర్లపై సీబీఐ విచారణ ప్రారంభమయిందని వెల్లడించారు. అస్సాంలోని కొక్రాఝర్‌ జిల్లాలో జరిగిన అలర్లపై ప్రభుత్వం సీబీఐ విచారణకు అదేశించడాన్ని భాజపా స్వాగతించింది. ఇప్పటికే అల్లర్లు జరిగిన ప్రాంతల్లో సీబీఐ బృందాలు వెళ్లి విచారణ జరుపుతున్నట్టు అయన తెలిపారు.