ఆటా సభలకెళ్లినందున ఓటు వేయలేకపోయా

వాషింగ్టన్‌: అమెరికాలో జరిగిన ఆటా సభలకు హాజరైనందున రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనలేక పోయానని బీజేపీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. తాను రావాల్సిన విమానం రద్దు కావడంతో ఓటు హక్కును వినియోగించుకోలేకపోయానని వివరణ ఇచ్చారు.

తాజావార్తలు