ఆటో సంఘాలతో రవాణా శాఖ మంత్రి బొత్స సమావేశం

హైదరాబాద్‌: రవాణాశాఖ కార్యలయంలో ఆటో సంఘాలతో మంత్రి బొత్స సమావేశం ముగిసింది. కనీస మీటర్‌ చార్జి రూ. 14, ఆపై ప్రతి కి.మీ. రూ 8 నుంచి రూ.9కి పెచేందుకు బొత్స అంగీకరించారు. పెంచిన మీటరు ఛార్జీలు ఈ కెల 21 నుంచి అమలు చేస్తామని బొత్స హామీ ఇచ్చారు. అయితే ఛర్జీల పెంపు విషయంలో ఆటో సంఘాల మధ్య విభేదాలు పొడసూపాయి.