ఆఫీస్‌ ముందు ఆందోళన

నెల్లూరు: జిల్లాలోని అక్షయ గోల్డ్‌ కార్యాలయం ముందు ఏజెంట్లు డిపాజిట్‌దారులు ఆందోళనకు దిగారు. బాండ్ల గడువు ముగిసినా కూడా సొమ్ము ఇవ్వడం లేదని వారు ఆరోపిస్తున్నారు. కాగా నిర్వాహకులు సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయారు.