ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ను కలిసిన టిఆర్ఎస్ నాయకులు

రాయికోడ్ జనం  సాక్షి ఆగస్టు 05
రాయికోడ్ మండల టీఆర్ఎస్ నాయకులు శుక్రవారం రోజున హైదరాబాద్ లో ఆర్థిక శాఖ ,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ను తన నివాసంలోమర్యాదపూర్వకంగా కలిశారు కలిసిన వారిలో రాయికోడ్ మండల టిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు అంజయ్య, మాటూర్ సర్పంచ్ ప్రవీణ్ ,టిఆర్ఎస్ నాయకులు రాజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు