ఆర్టీపీపీ మూడో యూనిట్‌లో సాంకేతిక లోపం

కడప: రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు (ఆర్టీపీపీ)లో మూడో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో యూనిట్‌లో ఉత్పత్తియ్యే 210 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది.