ఆర్టీసీ డ్రైవర్టకు శిక్షణ ఆర్టీఓ

ఖమ్మం వైరారోడ్డు. జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా ప్రాంతీయ రవాణా శాఖా ఆధికారి డాక్టర్‌ సుందర్‌ తెలిపారు. రవాణా శాఖ ఆద్వర్యంలో జూన్‌ 19 నుంచి జులై 14 వరకు శిక్షణ ఉంటుందని చెప్పారు. ఖమ్మం కొత్తగూడెం ఆర్టీసీ డిపోల్లో ఈ శిక్షణ ఉంటుందన్నారు. రహదారి భద్రత దృష్ట్యా ఈ కార్యక్రమం నిర్వహిన్తున్నట్టు వివరించారు.