ఆర్మూర్‌లో చిరుజల్లులు

ఆర్మూర్‌ జూన్‌ 16 (జనంసాక్షి) :  అర్మూర్‌ చూట్టు ప్రక్కల గ్రామాల్లో      శుక్రవారం చిరు జల్లులు కురియడంతో వాతవారణం కాస్త చల్ల బడింది, వేసవి కాలంలో ఎండ తీవ్రతను వేడిని బరించలేనటువంటి ప్రజలు వాతావరణంలో ఒక్కసారిగా మార్పు రావడంతో కాస్త ఉపశమనాన్ని పోందారు, ఇలాగే వాతావరణం అనుకులించి ఋతుపవనాలు కదిలి వర్షాలు ఎక్కువగా పడితే రైతులు ఖరీఫ్‌ పంటకు ఇబ్బంది ఉండదని అశిస్తున్నారు.