ఆలంపూర్‌లో తెరాస ఎమ్మెల్యేల అరెస్టు

మహబూబ్‌నగర్‌: సడక్‌బంద్‌లో భాగంగా మహబూబ్‌నగర్‌ జిల్లా ఆలంపూర్‌ టోల్‌ప్లాజావద్ద రహదారి దిగ్బంధానికి యత్నించిన తెరస ఎమ్మెల్యేలు ఈటెల, జూలపల్లి. జితేందర్‌ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు కొత్తకోట మండలం పాలెంలో సడక్‌బంద్‌కు వెళ్తున్న పాలమూరు వర్శిటీ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.