ఇంకుడుగుంతల ఏర్పాటు పనులు వేగవంతం

హైదరాబాద్‌:జలమండలి అధికారులు నగరంలో ఇంకుడు గంతలు ఏర్పాటు చేసే పనులను వేగవంతం చేశారు.వనస్థలిపురంలోని పలు కాలనీలలో వందల గజాలకు మించిన ఇంటి ఆవవణల్లో వార నీటి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తు పలు కాలనీల్లో ఏర్పాటుచేసిన ఈ ఇంకుడు వారు తెలిపారు.గుంతల ఏర్పాటు ప్రజలు ముందుకు వస్తున్నారని అధికారులు తెలిపారు.