ఇంగ్లండ్ స్కోరు 509/6
కోల్‌కతా : కోల్‌కతాలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య కోల్‌కతాలో జరుగుతున్న మూడో టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయనికి ఇంగ్లండ్ ఆరు వికెట్ల నష్టానికి 509 పరుగులు చేసింది. దాంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇప్పటికే ఇంగ్లండ్ భారత్‌పై 193 పరుగుల ఆధిక్యంలో ఉంది.