ఇంటర్‌నెట్‌లో ఆధార్‌ కార్డు

హైదరాబాద్‌: సబ్సిడీల వర్తింపుకు ప్రభుత్వం ఆధార్‌ కార్డు తప్పని సరి చేసిన సంగతి తెలిసిందే. దీంతో సామాన్య ప్రజానికం ఆధార్‌ కార్డులు రాక తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ప్రభుత్వం ఆధార్‌ కార్డులను ఇంటర్‌నెట్‌లో పొందే సౌలభ్యం కల్పించింది.

తాజావార్తలు