ఇంటికి చేరుకున్న మేజర్‌ తాహెర్‌ఖాన్‌ మృతదేహం

హైదరాబాద్‌: జమ్మూకశ్మీర్‌లో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందిన ఆర్మీ మేజర్‌ తాహెర్‌ఖాన్‌ మృతదేహాన్ని ఆర్మీ అధికారులు హైదరాబాద్‌లోని సూరారంలో ఆయన స్వగృహానికి తీసుకొచ్చారు.