ఇండోనేషియా వరదల్లో 15కు చేరిన మృతుల సంఖ్య

జకార్త : ఇండోనేషియా రాజధాని జకార్తలో గత నాలుగు రోజులుగా వస్తున్న వరదల్లో మృతుల సంఖ్య 15కు చేరింది. వీరిలో ఎక్కువ మంది నీటమునిగి చనిపోయారు. ఈ వరదల వల్ల 2,50,000 మంది ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.