ఇసుక లారీ బోల్తా పడీ ఒకరి మృతి

పూడురు : మండలంలోని సోమాన్‌కుర్తి సమీపంలో సావిత్రి స్టీల్‌ ఫ్యాక్టరీ ముందు ఇసుక లారీ అదుపుతప్పి బోల్తా పడింది ఈఘటనలో పరిగి మండలంకల్లాపూర్‌కు చెందిన హరి 30 ఈనే కూలీ అక్కడిక్కక్కడే మృతి చెందాడు మరో ఇద్దరు తీవ్రంగా  గాయాపడ్డారు క్షతగాత్రులను హైదరాబాద్‌ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు