ఈజిప్టు అధ్యక్షుడుగా మహమ్మద్‌ ముర్సి

ఖైరో: ఈజిప్టు అధ్య్ష ఎన్నికలో మహమ్మద్‌ ముర్సి ఎన్నికయ్యారు. మహమ్మద్‌ ముర్సి ముస్ల్లింమ్‌బదర్‌హూడ్‌కు చెందినవాడు.ప్రత్యరి ్థఅహ్మద్‌ షఫిక్‌ పై 51.73శాతం ఓట్లతో విజయం సాధించినట్లు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. అనంతరం ఆయన మద్దతుదారులు భారీగా ర్యాలీ నిర్వహించారు.