ఈనెల 6నుంచి డీపీఎల్‌ కు.ని శిభిరాలు ప్రారంభం

మహబూబునగర్‌: ఈ నెల 6నుంచి డీపీఎల్‌ కు.ని శిభిరాలు ప్రారంభంబిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 6న ఆమనగళ్లు, 7న షాద్‌నగర్‌, 11నాగర్‌కర్నూల్‌, 10,27న నారాయణపేట. 13న గద్వాల, 14,30న మహబూబ్‌నగర్‌ 17న కోడంగల్‌, 18న ముక్తల్‌, 20న అచ్చంపేట, 21న వనపర్తి, 24న ఆత్మకూరు, 25న షాద్‌నగర్‌, 28లో కల్వకుర్తిలో శిభిరాలుంటాయి.