ఈ నెల 21 నుంచి కాకతీయ ఉత్సవాలు

హైదరబాద్‌: కాకతీయ ఉత్సవాలపై సీఎం సమీక్ష ముగిసింది. కాకతీయ ఉత్సవాలు ఈ నెల 21, 22, 23 తేదీల్లో ప్రారంభం అవుతాయని జిల్లాకు చెందిన మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలియజేశారు. ఎడాది పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.