ఈ నెల 25నుంచి తెలంగాణ పోరుయాత్ర:నారాయణ

హైదరాబాద్‌: ఈ నెల 25నుంచి తెలంగాణ పోరుయాత్ర ఖమ్మం జిల్లా పాల్వాంచలో ప్రారంభించి ఈ యాత్ర తెలంగాణలోని అన్ని జిల్లాలో సాగి వరంగల్‌లో ముగింపుసభ ఉంటుందని ఉద్యమంమంలో బీజేపీతో వేదికపంచుకోబోతున్నామని ప్రజాసంగాలతో ఉద్యమిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి అన్నారు.