ఈ రోజు బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: ఈ రోజు నమోదయిన బులియన్‌ మార్కెట్‌ ధరలు ఇలా ఉన్నాయి. 24 కార్యట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 30,360, 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,650, కిలో వెండి ధర 54,000 గా ఉన్నాయి.