ఉపసంఘం నేతలతో డిప్యూటీ సీఎం భేటీ
హైదరాబాద్: శాసనసభ కమిటీ హాల్లో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఉపసంఘం నేతలు, ఉన్నతాధికారులతొ భేటీ అయ్యారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.