ఉపాధిహమి బకాయిలు చెల్లించాలని ఆందోళన

వాజేడే: ఉపాధిహామీ బకాయిలు చెల్లించాలని ఆరుగుంటపల్లి, బర్లగూడెం గ్రామాల ప్రజలు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. అధికారులు స్పందించకపోవటంతో వాజేడు, వెంకటపురం మండలాల ఎస్సైలు ఆందోళన కారులకు నచ్చజేప్పే ప్రయత్నం చేశారు. కూలీలు శాంతించక ధర్నాను కొనసాగించారు.