ఉపాధి పనుల ఎంపికపై అసంతృప్తి

 

శంకర్‌పల్లి రైతుల భాగస్వామ్యం లేకుండా వారి పోలాల్లో ఉపాదిహమీ పనుల ప్రతిపాదనలను సిద్దం చేయరాదని డ్వామా పీడీ అనురాధ అన్నారు. పనుల ఎంపికను అమె కోత్తపల్లి గ్రామంలో పరిశీలించి అసంతృప్తీ వ్యక్తం చేశారు.