ఉపాధ్యాయులకు ఘనంగా సన్యానం

 

పూడూరు మండలం మన్నెగూడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పనిచేసి ఇటివల బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం మంగళవారం జరిగింది. బదిలీ అయిన ఉపాధ్యాయులు వెంకటయ్య, ప్రభాకర్‌రెడ్డిని తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సన్మానించాను.