ఉభయసభల్లో ప్రవేశపెట్టిన కాగ్‌ నివేదిక-ప్రభుత్వానికి అక్షింతలు

ఢిల్లీ: ఉభయసభల్లో  కాగ్‌నివేదిక ఈ రోజు ప్రవేశపెట్టినది.  బొగ్గు, విద్యుత్‌, ఢిల్లీ విమానాశ్రయాల నిర్మాణాలపై కాగ్‌ నివేదికను సభల్లో  నివేదికను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా 2జీ కుంభ కోణం కన్నా బొగ్గు  కుంభకోణం పెద్దదని దీనివల్ల ప్రభుత్వానికి 1.86లక్షల కోట్ల నష్ట వాటిల్లిందని నివేదికలో పేర్కొంది.