ఉమ్మడి కోటగిరి మండలంలో మిన్నంటిన హోలీ సంబరాలు.

 

 

 

 

 

 

 

 

 

కోటగిరి మార్చి 6 జనం సాక్షి:-ఉమ్మడి కోటగిరి మండ లంలో హోలీ సంబరాలు సోమ,మంగళవారాలలో అంబరాన్నంటాయి.రాజకీయ పార్టీల నేతలు,అధికా రులు,అనధికారులు,ప్రజలు,చిన్నారులు,మహిళలు ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటు ఆనందగా గడిపారు.ఈ సందర్భంగా పలువురు ఉమ్మడి మండ ల ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రజలంతా పకృతి సిద్ధమైన రంగుల ను ఉపయోగిస్తూ ఆనందంగా పండగ చేసుకోవాలని తెలిపారు.