ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

శ్రీకృష్ణనగర్‌ : పట్టణం లోని శ్రీకృష్ణానగర్‌కు చెందిన జాలరమేష్‌(30) సోమవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని వన్‌ టౌన్‌ పోలీసులు తెలిపారు.మిని ట్రాన్స్‌ వ్యాన్‌ పడుపుతూ మధ్యం తాగి వచ్చి భిర్యను కొట్టేవాడు. సోమవారం రాత్రి గొడవ పడ్డారు. బాధ భరించలేక భార్య తమ అమ్మవారికి చెబుతానంటూ ఇంట్లో నుంచి వెళ్లి పోయింది.అంత లోనే ఆయన ఇంట్లో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే వచ్చిన భార్య ఆమె తల్లి వెలాడుతున్న రమేష్‌ను కిందికి దింపి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించాడు.