ఎక్సైజ్‌ కానిస్టేబుళ్ల పరుగుపందెంలో అవశ్రతి

ఏలూరు::ఎక్సైజ్‌ కానిస్టేబుళ్ల ఎంపిక నిమిత్తం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నిర్వహిస్తున్న పరుగుపందెంలో ఈరోజు అపశ్రుతి చోటుచేసుకుంఇ. పరుగుపెడుతూ ఓ అభ్యర్థి స్పృహతప్పి పడిపోయాడు. దీంతో అధికారులు అతడిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.