ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల

విశాఖ: రాష్ట్రవ్యాప్తంగా బి. ఎడ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే అర్హత పరీక్ష ఎడ్‌సెట్‌ 2012 ఫలితాలు  ఈ రోజు విడుదలయ్యాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జి వైస్‌ ఛాన్సలర్‌ ఎం.జి.గోపాల్‌ ఈ ఫలితాలను విడుదల చేశారు.