ఎన్టీపీసీ నాలుగో యూనిట్‌లో నిలిచిన విద్యుదుత్పత్తి

గోదావరిఖని : రామగుండం ఎన్టీపీసీలోని నాలుగో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది.500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నలిచిపోయింది. బాయిలర్‌ ట్యూబ్‌ లీకేజీ కారణంగా సమస్య తలెత్తినట్లు అధికారులు గుర్తించి మరమ్మతు పనులు చేపట్టారు.