ఎన్‌ఎంయూతో కార్మికశాఖ చర్చలు

హైదరాబాద్‌: ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చిన ఎస్‌ఎంయూను కార్మిశాఖ చర్చలకు ఆహ్వానించింది. ఈనెల 11న కార్మిక శాఖ కమిషనర్‌ కార్యాలయంలో ఎస్‌ఎంయూ, ఆర్టీసీ ప్రతినిధులతో చర్చలు జరపనున్నట్లు కార్మికశాఖ అధికారులు వెల్లడించారు.