ఎన్‌కౌంటర్‌లో 5 గురు మావోయిస్టులు మృతి
ఒడిశా: గజపతి జిల్లా మోనో బ్లాక్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు.