ఎన్‌ కేఈ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ వైఖరికి విద్యార్థుల నిరసన

కాగజ్‌నగర్‌: పట్టణంలోని ఎన్‌ కేఈ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ వైఖరికి నిరసనగా తరగతులను బహిష్కరించారు ఈ సందర్బంగా ప్రిన్సిపల్‌కు వ్యతిరేకంగా నినదాలు చేశారు ఈ సందర్బంగా కళాశాల కమిటీ అధ్యక్షులు హబీబ్‌ మాట్లాడుతూ ప్రిన్సిపల్‌ నిబంధనలకు విరుద్ధంగా కళాశాలలకు సెలవులు ప్రకటించటంపై నిరసన వ్యక్తం చేశారు