ఎమ్మెలేను పరామర్శించిన ఎంపీ వివేక్‌

సభాష్‌నగర్‌ , (జనంసాక్షి) : విద్యుత్తు సమస్యల పై చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో గాయపడి చికిత్స పొందుతున్న కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను పెద్దపల్లి ఎంపీ జి.వివేక్‌ గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

తాజావార్తలు