ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ అరెస్టు

మహబూబ్‌నగర్‌ : సడక్‌ బంద్‌కు మద్దతు తెలిపేందుకు బయలుదేరిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ను గురువారం జిల్లా పోలీసులు మహ్మదాబాద్‌ వద్ద అరెస్టు చేశారు.అనంతరం ఆయన్ని పోలీసు స్టేషన్‌కు తరలించారు.